Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh ఆంధ్రా ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో మావోయిస్టుల హల్చల్.

ఆంధ్రా ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో మావోయిస్టుల హల్చల్.

by Prakash
firing car

జాతీయ రహదారి 30 పై ఘాతుకాలకు పాల్పడుతున్న మావోయిస్టులు. చింతూరు మండలం వీరాపురం వద్ద వాహనాల పై దాడులు చేసి కారును తగలబెట్టిన మావోయిస్టులు. సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్ ఘడ్ లోని అసిర్ గూడ వద్ద ఆర్టీసి బస్సు తో పాటు రెండు లారీలను తగలబెట్టిన మావోయిస్టులు. చిడుమురు జాతీయ రహదారి పై వస్తున్న వాహనాదారులను కొట్టి తిట్టి పంపిన మావోలు, ఛత్తీస్ ఘడ్ లో ఆంధ్రప్రదేశ్ గన్నవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుతోపాటు ,టిప్పర్,కార్ ను తగలబెట్టిన మావోయిస్టులు ఈనెల 22న భారత్ బంద్ ను జయప్రదం చేయాలంటూ నినాదాలు ఇచ్చుకుంటూ వాహనాలకు నిప్పు పెట్టిన మావోలు.

Advertisements

You may also like

Our Visitor

014145
Total views : 79180

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.