Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Andhra Pradesh మార్గదర్శి పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు..

మార్గదర్శి పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు..

by Rama
Supreme Court

మార్గదర్శి చిట్ ఫండ్ కేసులు తెలంగాణకు బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టు మార్గదర్శి పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఏపీలో నమోదైన కేసులను బదిలీ చేయడానికి తగిన కారణాలేవి కనిపించడం లేదని పేర్కొంది. మార్గదర్శి పిటీషన్లను అనుమతించే ప్రసక్తే లేదని తెలిపింది. కేసు విచారణపై స్టే కావాలనుకుంటే ఏపీ హైకోర్టునే ఆశ్రయించందని తెలిపింది. కేసును కొట్టేస్తే పిటిషన్లన్నీ నిరర్థకమే కదా అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఏదైనా అవసరం అనుకుంటే ఏపీ హైకోర్టులోనే తగిన పిటిషన్ వేసుకోవాలని సూచనలను చేసింది.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: