Thursday, September 17, 2026
News Navigation
Thursday, September 17, 2026
News Navigation

Breaking

Thursday, September 17, 2026
Home Andhra Pradesh ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయం

ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయం

by Satya
TTD's decision

తమ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల కనీస వేతనం రూ.20వేలకు పెంపు ప్రతిపాదనకు మండలి ఆమోదం తెలిపింది. వీటితోపాటు లడ్డూ పోటులోని కార్మికులకు అదనంగా రూ. 10వేల వేతనం పెంచేందుకు అంగీకరించింది. ఈ సమావేశం సందర్భంగా గోవింద నామకోటి పుస్తకాలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విడుదల చేశారు. 5 భాషల్లో ముద్రించిన భగవద్గీత పుస్తకాలను ఆవిష్కరించారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: