Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home International గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ భీక‌ర దాడి

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ భీక‌ర దాడి

by Satya
Israel Hamas War

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ భీక‌ర దాడి చేసింది. సుమారు 100 ఫైట‌ర్ జెట్స్‌ తో అటాక్ చేస్తోంది. హ‌మాస్‌కు చెందిన వంద‌లాది టార్గెట్ల‌ను ధ్వంసం చేశారు.సుమారు వంద ఫైట‌ర్ జెట్స్‌తో అటాక్ చేశామ‌ని ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ ఆప‌రేష‌న‌న్స్ బ్రిగేడ‌ర్ జ‌న‌ర‌ల్ గిలాడ్ కీనన్ తెలిపారు. గాజా స్ట్రిప్‌లో ఉన్న ఉత్త‌ర భాగాన్ని ఇజ్రాయిల్ ద‌ళాలు ల‌క్ష్యంగా చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. గ్రౌండ్ ఆప‌రేష‌న్‌కు చెందిన టెంపోను ఇజ్రాయిల్ ఆర్మీ పెంచుతున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. భారీ స్థాయిలో పేలుళ్లు జ‌రిగిన‌ట్లు ప్ర‌త్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. వైమానిక దాడితో క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ‌ల‌న్నీ దెబ్బ‌తింటున్నాయి.

Advertisements

You may also like

Our Visitor

039063
Total views : 194158

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: