Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Andhra Pradesh చిలుకూరు మండలం భూమి తగాదాలలో సొంత అన్నను గడ్డ పారతో దాడి…

చిలుకూరు మండలం భూమి తగాదాలలో సొంత అన్నను గడ్డ పారతో దాడి…

by Rama
చిలుకూరు మండలం భూమి తగాదాలలో సొంత అన్నను గడ్డ పారతో దాడి…

పదిర ధనమూర్తి తన సొంత పొలంలో సాగు చేసుకుంటుండగా తన తమ్ముడు పదిర వీరబాబు గడ్డపారతో దాడి చేసి హత్యకు ప్రయత్నించగా పదిర ధనమూర్తి తలపై గడ్డపారతో బలంగా తగలడంతో తలపై 18 కుట్లు పడగా. బంధాలు బంధుత్వాలు మరచి తన భూమి మీ దాంట్లో ఉందంటూ…పొలం గట్టుకున్న గట్టు రాళ్ళను తొలగించారు… వీరబాబు. రామలక్ష్మి లు గతంలో ఇలాంటి దాడులు ఎన్నో చేసినారనీ ఇదే పంచాయతీ పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కారం చేసుకోగా మరల ఇదే పంచాయతీకి పునుకుంటున్నాడని.. వీరబాబు. రామలక్ష్మి ఇద్దరు కుంట భూమి నా దాంట్లో ఉన్నదంటూ నన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని వారి వలన నాకు ప్రాణహాని ఉన్నదని. చిలుకూరు మండలం నారాయణపురం గ్రామంలో భూమి తగాదాలలో సొంత అన్నను గడ్డ పారతో దాడి ఘటన చోటు చేసుకున్నది…నా కూతుర్లకు ఇచ్చిన భూమిలో నా భూమి ఉందంటూ నా మీద దాడి చేయడానికి పూనుకున్నారని. చిలుకూరు మండలం భూమి తగాదాలలో సొంత అన్నను గడ్డ పారతో దాడి…నన్ను చంపేందుకు గడ్డపారలతో భార్యాభర్తలు ఇద్దరు తిరుగుతున్నారని. పోలీసులు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రాధేయపడ్డాడు.తీవ్ర గాయాలయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధనమూర్తి.. పిర్యాదు తో కేస్ నమోదు చేసిన చిలుకూరు పోలీసులు…

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
    ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
  • నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
    ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
  • మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.
    బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్‌–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
  • ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.
    ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్‌ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…
  • ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.
    ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా. సెప్టెంబర్ 24న వస్తున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడ్రినలిన్ పంపింగ్ హై ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. సినిమా అంతా హైలెట్‌గా ఉంటుంది: ప్రెస్ మీట్‌లో న్యాచురల్ స్టార్ నాని న్యాచురల్ స్టార్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: