Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh తిరుపతి దేవస్థానం ఈవో గా శ్యామల రావు బాధ్యతలు స్వీకరణ…

తిరుపతి దేవస్థానం ఈవో గా శ్యామల రావు బాధ్యతలు స్వీకరణ…

by Rama
తిరుపతి దేవస్థానం ఈవో గా శ్యామల రావు బాధ్యతలు స్వీకరణ…

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలారావు బాధ్యతలు స్వీకరించారు. ఏపీ కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా నిర్ణయాలు తీసుకున్నరు. తిరుపతి దేవస్థానం ఈవో గా శ్యామల రావు బాధ్యతలు స్వీకరణ ఇందులో భాగంగా కొత్తగా ఈవోగా శ్యామలారావును నియమిస్తూ రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. అధికారం మధ్యాహ్నం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయ ప్రవేశం చేశారు. ముందుగా శ్రీవారిని దర్శించుకొని అనంతరం రంగనాయకుల మండపంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి దేవస్థానం ఈవో గా శ్యామల రావు బాధ్యతలు స్వీకరణ అనంతరం ఈవోగా శ్రీవారి ముందు ప్రమాణం చేశారు. అనంతరం సతీసమేతంగా ఈవో శ్యామలరావు శ్రీవారి ఆలయం లోకి వెళ్లి ముందుగా స్వామి వారికి మ్రొక్కులు చెల్లించారు. అంతక ముందు ఆలయ సంప్రదాయం ప్రకారం ఈవో దంపతులు శ్రీ భూ వరహా స్వామి వారిని దర్శించుకున్నారు.

Follow us on : Facebook, InstagramYouTube & Google News

  • మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.
    తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపం నుంచి జగన్‌కు సవాల్‌ విసిరారు మంత్రి లోకేష్‌. డీఎస్సీపై చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్‌ చేశారు. ‘‘జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో నిలబడే మాట్లాడుతున్నా. గొడ్డలి పార్టీ నేతల్లా బురద చల్లి పారిపోయే రకం కాదన్నారు.…
  • చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.
    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో భారీ మైలురాయిని అందుకుంది. 400 కోట్ల గ్రాస్ మార్క్‌ను అధిగమించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ రూరల్…
  • ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..
    ఆదిలాబాద్ పట్టణ రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మురికి కాలువలు, అంతర్గత రోడ్లు, గాంధీ పార్క్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే…
  • అభిమాని నిరంజన్‍ను పరామర్శించిన పవన్.
    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హన్మకొండలో పర్యటిస్తున్నారు. స్థానిక హనుమాన్ నగర్ లో నిరంజన్ అనే బాలుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. తనచివరి కోరిక అభిమాన నటుడైన పవన్ కల్యాణ్ ను కలవడమేనని చెప్పడంతో.. ఆ బాలుడిని చూసేందుకు పవన్…
  • ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్.
    కళాంకి భైరవుడు ఓ విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్. చేతబడులు, క్షుద్ర పూజలు, నిజ జీవితంలో జరిగిన కొన్ని ఆశ్చర్యకర సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. దర్శకుడు హరి హారన్.వి తన…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

025704
Total views : 147723

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.