Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Latest News నేడు హైదరాబాద్ రానున్న ఎన్నికల అధికారుల బృందం..

నేడు హైదరాబాద్ రానున్న ఎన్నికల అధికారుల బృందం..

by Prakash
election commission officers

హైదరాబాద్ జిల్లాకు సాధారణ ఎన్నికల పరిశీలకులుగా 8 మంది ఐ.ఏ.ఎస్ అధికారులు హైదరాబాద్ జిల్లాలో ఎన్నికలను పరిశీలించడానికి భారత ఎన్నికల సంఘం 8 మంది ఐ.ఏ.ఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించిందని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.  వారి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  1. మలక్ పేట్ – అంబర్ పేట్ నియోజకవర్గాలకు  యతీంద్ర ప్రసాద్ ఐ.ఏ.ఎస్ (8125971984)
  2. చార్మినార్ – చాంద్రాయణ గుట్ట నియోజకవర్గాలకు సమీర్ వర్మ ఐ.ఏ.ఎస్ (8125972478)
  3. ఖైరతాబాద్ – జూబ్లీహిల్స్ నియోజకవర్గాలకు జె.జయకాంతన్ ఐ.ఏ.ఎస్ (8125967488)
  4. సనత్ నగర్ – నాంపల్లి నియోజకవర్గాలకు డా. అహ్మద్ ఇక్బాల్ ఐ.ఏ.ఎస్ (8125972156)
  5. కార్వాన్ – గోషామహల్ నియోజకవర్గాలకు  కవిత రాము ఐ.ఏ.ఎస్ (8125971991)
  6. యాకత్ పుర – బహదూర్ పుర నియోజకవర్గాలకు  దీపాంకర్ సిన్హా ఐ.ఏ.ఎస్ (8125972009)
  7. సికింద్రాబాద్ – సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాలకు గాయత్రి క్రిష్ణన్.బి ఐ.ఏ.ఎస్ (8125972486)
  8. ముషీరాబాద్ నియోజకవర్గానికి సచీంద్ర ప్రతాప్ సింగ్ ఐ.ఏ.ఎస్ (8125972490)
Advertisements

You may also like

Our Visitor

039389
Total views : 196619

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: