54
బాపట్ల జిల్లా:….
బాపట్ల పార్లమెంట్ స్థానానికి
రెండవ రౌండ్లో టిడిపి అభ్యర్థి టి కృష్ణ ప్రసాద్ 11984 ఓట్లు.
వైసిపి అభ్యర్థి నందిగం సురేష్ 8928 ఓట్లు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జెడి శీలం 514 ఓట్లు.
టీడీపీ కూటమి పార్లమెంట్ అభ్యర్ధి – 3056 ఓట్లు ఆధిక్యత.