Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Andhra Pradesh 10,415 ఓట్ల అధిక్యంలో వెనిగండ్ల రాము

10,415 ఓట్ల అధిక్యంలో వెనిగండ్ల రాము

by Rama

గుడివాడ : నాలుగు రౌండ్ లు పూర్తయ్యే సరికి గుడివాడ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము 10,415 ఓట్ల అధిక్యంతో ముందుకు దూసుకువెళుతున్నారు. వెనిగండ్ల రాము కు 25,110 ఓట్ల రాగా సమీప ప్రత్యర్థి కొడాలి నాని (వైసీపీ)కి 14,695 ఓట్లు వచ్చాయి.

Advertisements

You may also like

Our Visitor

025380
Total views : 147116

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.