Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra PradeshChittoor కోడిపందేలు ఆడుతున్న 25 మంది అరెస్ట్..

కోడిపందేలు ఆడుతున్న 25 మంది అరెస్ట్..

by Rama
Chicken race

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం గానుగపెంట పంచాయతీ, బావిరంగన్న చెరువు గ్రామాల మధ్య ఉన్న చెరువులగుట్ట వద్ద కోడి పందేలు ఆడుతున్నారని సమాచారం రావడంతో సోమవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పాకాల సి.ఐ ఓబులేష్, తన సిబ్బందితో కోడిపందెం ఆడుతున్న స్థావరాలపై దాడి చేసి 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి వారి వద్దనున్న 1,13,300 రూపాయలు, పందెం కోళ్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే కొంతమంది పారిపోవడం జరిగింది, వారికోసం గాలిస్తున్నామని తెలిపారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014432
Total views : 80197

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.