Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Telangana హైదరాబాద్‌లో 36వ జాతీయ పుస్తక ప్రదర్శన

హైదరాబాద్‌లో 36వ జాతీయ పుస్తక ప్రదర్శన

by Satya
36th National Book Fair

పుస్తక ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. హైదరాబాద్‌లోని తెలంగాణ కళాభారతి – ఎన్టీఆర్ స్టేడియంలో నేటి నుంచి ఈ నెల 19 వరకూ 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన జరుగుతుందని బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ తెలిపారు. బుక్ ఫెయిర్ కార్యక్రమాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తారని చెప్పారు. 10 నుంచి 18వ తేదీ వరకూ పలు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. మొత్తం 365 స్టాళ్లలో అన్ని భాషలకు చెందిన లక్షల పుస్తకాలు అందుబాటులో ఉంటాయని గౌరీ శంకర్ తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

039239
Total views : 194925

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: