Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Telangana తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

by Satya
Budget Meetings

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి ప్రవేశపెట్టారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రవేశపెట్టారు. గతంలో ప్రగతి భవన్ లోకి ప్రజలకు అవకాశం లేదని కంచెలు ఏర్పాటు చేసుకుని పదేళ్ల పాటు పరిపాలించారని వేముల వీరేశం విమర్శించారు. ప్రజల విశ్వాసాలు, ఆకాంక్షలతో ఏర్పడిన ప్రభుత్వం తమదన్నారు. పదేళ్ల దోపిడీ ఒక్కొక్కటిగా బయటకు వస్తోందన్నారు. ఆర్నేళ్లలో ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారు. ఇవేం బిల్డింగ్‌లు కాదని బీఆర్ఎస్ పార్టీపై వీరేశం సెటైర్లు వేశారు.

Advertisements

You may also like

Our Visitor

039334
Total views : 196411

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: