Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Health రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?

రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?

by Satya
breast cancer charaterstickes

రొమ్ము లేదా అండర్ ఆర్మ్ (చంక)లో కొత్త గడ్డ. రొమ్ము భాగం గట్టిపడటం లేదా వాపురొమ్ము చర్మం ఇరిటేట్ కావడం లేదా సొట్టపడినట్టు ఉండడం. చనుమొన ప్రాంతంలో లేదా రొమ్ములో ఎరుపు లేదా పొరలుగా ఉండే చర్మం. చనుమొన లోనికి పోయినట్టు లేదా అక్కడ నుంచి రసి లేదా ద్రవం కారడం, లేదా చనుమొన ప్రాంతంలో నొప్పి. ఇవి బ్రెస్ట్ క్యాన్సర్ తెలియచేసే లక్షణాలు. వీటిలో ఏ ఒక్కటి లేదా కొన్ని ఉన్నా వెనువెంటనే వైద్య సహాయం తీసుకుని .. నిర్ధారణ చేయించుకోవాలి.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

039275
Total views : 195629

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: