Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Health తోటకూర లో కొలెస్ట్రాల్ తగ్గించే సామర్థ్యం

తోటకూర లో కొలెస్ట్రాల్ తగ్గించే సామర్థ్యం

by Rama
thotakura

తోటకూర ఆకుల్లో రక్తం లోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే గుణాలున్నాయి. ఇందులోని టోకోట్రినల్, విటమిన్ e కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఫైబర్ కంటెంట్ కారణం గా తోటకూర తింటే త్వరగా జీర్ణం అవుతుంది. రక్తం లో ‘లో డెన్సిటీ లైపోప్రోటీన్’ స్థాయిలను తగ్గిస్తుంది. తోటకూర యాంటీ -హైపర్ గ్లేసిమిక్ చర్యను ప్రదర్శిస్తాయి. తద్వారా టైప్-2 డయాబెటిస్ లో రక్తం లో చెక్కర స్థాయిలను తగ్గిస్తుంది. ఈ ఆకులలోని ప్రోటీన్ రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడం లో సహాయపడుతుంది. ఆకలి బాధలను తగ్గించి, అతిగా తినకుండా నియంత్రించే హార్మోన్లను విడుదల చేస్తుంది.

Advertisements

You may also like

Our Visitor

039221
Total views : 194831

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: