Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh నెల్లూరు జిల్లా: దర్గా ప్రాంగణంలోనే దర్గా ఈఓ పై ముగ్గురు యువకుల దాడి

నెల్లూరు జిల్లా: దర్గా ప్రాంగణంలోనే దర్గా ఈఓ పై ముగ్గురు యువకుల దాడి

by Prakash
Three youths attacked Dargah EO Mohammad Hussain.

నెల్లూరు జిల్లా, ఎస్ పేట మండలం ఏఎస్ పేటలోని ఖాజా నాయబ్ రసూల్ దర్గా ప్రాంగణంలో దర్గా ఈఓ మహమ్మద్ హుస్సేన్ పై దాడి చేసిన ముగ్గురు యువకులు. అడ్డువచ్చిన సిబ్బందిపై కూడా విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డ యువకులు. దర్గాలో మహిళలు ఉన్న చోట ఉండకుడదని ఈఓ యువకులకు చెప్పినందుకు వివాదం…
-పోలీసులకు ఫిర్యాదు చేసిన దర్గా ఈఓ మహమ్మద్ హుస్సేన్.

Advertisements

You may also like

Our Visitor

039238
Total views : 194920

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: