Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh అక్రమాల పై పోరాటం.. నేడు ఢిల్లీ బాట పట్టనున్న టీడీపీ నేతల

అక్రమాల పై పోరాటం.. నేడు ఢిల్లీ బాట పట్టనున్న టీడీపీ నేతల

by Prakash
tdp leaders at delhi

అమరావతి నేడు ఢిల్లీ కి టీడీపీ నేతల బృందం. ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఢిల్లీలో రేపు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్న టీడీపీ నేతలు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లనున్న యనమల, నిమ్మల రామానాయుడు, బోండా ఉమా, పయ్యావుల కేశవ్ బృందం

అధికార పార్టీ ఒత్తిడితో ఓటరు లిస్ట్ లో జరుగుతున్న అక్రమాలపై ఆధారాలతో ఫిర్యాదు చేయనున్న టీడీపీ నేతలు.

Advertisements

You may also like

Our Visitor

039630
Total views : 198810

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: