Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Devotional తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం…

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం…

by Prakash
thirumala news

తిరుమలలో భక్తుల రద్దీ సాధరణం. శ్రీవారి దర్శనం కోసం 04 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న శ్రీవారి భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 58,176 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.నిన్న హుండీ ఆదాయం..4.22 కోట్లు..శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు…20,157 మంది.టోకెన్ లు లేని భక్తులకు 8 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది.

Advertisements

You may also like

Our Visitor

039339
Total views : 196420

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: