Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh ఇరువురి మధ్య ఘర్షణ..వ్యక్తి మృతి

ఇరువురి మధ్య ఘర్షణ..వ్యక్తి మృతి

by Prakash
person death

అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం 85 నిట్టూరు గ్రామం పొలంలో కంచ విషయంపై నిట్టూరు గ్రామానికి చెందిన వెంకటరెడ్డికి మేడికుర్తి గ్రామానికి చెందిన ఆదినారాయణ, ఇరువురి ఘర్షణ జరుగుతుండగా మధ్యలో ఆదినారాయణ కొడుకు నాగార్జున రావడంతో నిట్టురుకు చెందిన వెంకటరెడ్డి ఇనుపరాడితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తన చిన్నాయన కంబగిరి అతన్ని విడిపించుటకు వెళ్తే అతనిపై దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలు కావడంతో అనంతపురం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

Advertisements

You may also like

Our Visitor

014341
Total views : 79960

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.