Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Health చలికాలంలో సపోటా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..?

చలికాలంలో సపోటా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..?

by Satya
Sapota

చలి కాలంలో సపోటాలను తింటే పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. సపోటాలో విటమిన్ ఎ ఉంటుంది, ఇది కంటికి మేలు చేస్తుంది. సపోటాలో సహజమైన గ్లూకోజ్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. సపోటాలు తింటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. సపోటాలో వుండే యాంటీఆక్సిడెంట్లు, టానిన్లు వాపు- నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. సపోటాలో ఉండే విటమిన్ ఎ, బి, ఇ చర్మ ఛాయను మెరుగుపరుస్తాయి. సపోటాలోని విటమిన్ ఎ ఊపిరితిత్తులు- నోటి క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. ఎముకలను బలపరిచే కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ కూడా సపోటాలో ఉన్నాయి. సపోటాలో డైటరీ ఫైబర్ ఉంది, ఇది జీర్ణక్రియను సజావుగా జరిగేలా చేస్తుంది. కార్బోహైడ్రేట్లు, పోషకాలు పుష్కలంగా ఉన్న సపోటాలను మహిళలు గర్భధారణ సమయంలో తింటే మంచిది. సపోటా రక్తస్రావ నివారిణి కనుక పైల్స్ సమస్య వున్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. సపోటాలో మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

039238
Total views : 194918

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: