Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Latest News సస్పెండ్ అయిన డీజీపీ అంజనీ కుమార్….

సస్పెండ్ అయిన డీజీపీ అంజనీ కుమార్….

by Prakash
dgp anjani kumar at revanth's house

తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఆయనపై ఎన్నికల సంఘం సస్పెన్షన్‌ వేటు వేసింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. అదనపు డీజీలు సందీప్ కుమార్ జైన్, మహేశ్ భగవత్ కు ఈసీ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో డీజీపీ అంజనీకుమార్, ఇద్దరు అదనపు డీజీలు.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో డీజీపీ రేవంత్ రెడ్డిని కలవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisements

You may also like

Our Visitor

019367
Total views : 90563

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.