Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home TelanganaHyderabad మియాపూర్ లో సందడి చేసిన అరుదైన జాతి కుక్క..

మియాపూర్ లో సందడి చేసిన అరుదైన జాతి కుక్క..

by Rama
Rare Breed Dog

ప్రపంచంలో అత్యంత ఖరీదైన, అరుదైన జాతి కుక్క కాకసియాన్ షెఫర్డ్ డాగ్ హైదరాబాద్ మియాపూర్ లో సందడి చేసింది. 20 కోట్ల విలువ చేసే ఈ కుక్క తో సెల్ఫీలు దిగడానికి జనం ఎగబడ్డారు. బెంగుళూరుకు చెందిన ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్ ఈ డాగ్ ను నగరానికి తీసుకొచ్చాడు. మియాపూర్ మదీనాగూడ లో గల విశ్వాస్ పెట్ క్లినిక్ కు ఈ డాగ్ ను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బ్రీడ్ రష్యా కు చెందినదన్నారు.
20 కోట్ల కు కోనుగోలు చేసినట్లు తెలిపారు. మూడు సంవత్సరాల వయసు కలిగిన ఈ డాగ్ రోజుకు మూడు కేజీల చికెన్ ను ఆహారంగా తీసుకుంటుదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రదర్శనలో తో పాటు సినిమాలలో కూడా నటించినట్లు వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా పలు భారీ ఫంక్షన్ లకు వీఐపీ పాలుపంచుకున్నట్లు సతీష్ వివరించారు. ఈ డాగ్ మెయింటినెన్స్ కి‌ మూడు లక్షలు ఖర్చు అవుతుందని వివరించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: