Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Crime బైక్ చోరీకి యత్నం…అడ్డంగా బుక్ అయిన వైనం

బైక్ చోరీకి యత్నం…అడ్డంగా బుక్ అయిన వైనం

by Prakash
bike theft

కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం, బాపులపాడు మండలం కె సీతారమపురం హైవే ప్రక్కన ఎస్సీ ఏరియాలో ఇంటి వద్ద ఆపి ఉన్న ద్విచక్ర వాహనాన్ని దొంగిలించే క్రమంలో స్థానికులకు పట్టుబడ్డ ఇద్దరు దొంగలు. దొంగల వద్ద స్వాధీన పరుచుకున్న ద్విచక్ర వాహనం. స్థానికులు దొంగలను హనుమాన్ జంక్షన్ పోలీసులుకు అప్ప చెప్పిన వైనం. హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

014837
Total views : 81121

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.