Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Telangana నల్గొండ అభివృద్ధి మా లక్ష్యం- మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ అభివృద్ధి మా లక్ష్యం- మంత్రి కోమటిరెడ్డి

by Prakash
komati reddy venkata reddy

యాదాద్రి భువన గిరి జిల్లా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ముఖ్యమైన శాఖలు జిల్లా మంత్రుల దగ్గరే ఉన్నాయి 11 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని మరోసారి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోటగా నిరూపితమైంది. డిసెంబర్ 3న నిజమైన తెలంగాణ సిద్ధించింది. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తాం. నల్గొండ అభివృద్ధి మా లక్ష్యం. ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయము.

Advertisements

You may also like

Our Visitor

013924
Total views : 78447

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.