Friday, June 5, 2026
News Navigation
Friday, June 5, 2026
News Navigation

Breaking

Friday, June 5, 2026
Home Latest News పిట్టను కొట్టబోయి వందేభారత్‌ను కొట్టాడు..

పిట్టను కొట్టబోయి వందేభారత్‌ను కొట్టాడు..

by Rama
Vande Bharath

జనగామకు చెందిన హరిబాబు పిట్టలు కొట్టి తింటుంటాడు. జనగామ సమీపంలో గులేరుతో పిట్టలు కొట్టడానికి ప్రయత్నించారు. అదే సమయంలో విశాఖ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ అద్దంకి తగిలి అద్దం పగిలింది. ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు ఇందులో తన తప్పేమీ లేదని వదిలేయండి అని పోలీసులతో మొరపెట్టుకున్నాడు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

020392
Total views : 92853

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.