Wednesday, September 9, 2026
News Navigation
Wednesday, September 9, 2026
News Navigation

Breaking

Wednesday, September 9, 2026
Home Andhra Pradesh విజయవాడలో మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీలు ధర్నా

విజయవాడలో మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీలు ధర్నా

by Prakash
police at vijayawada railway station

నేడు విజయవాడలో ధర్నా చౌక్ వద్ద టీచర్స్ ధర్నా. రైల్వే స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు. విజయవాడలో మున్సిపల్ కార్మికులు మరియు అంగన్వాడీలు ధర్నా చౌక్ లో ధర్నా. నిబంధనలు ఉల్లoఘించి నిరసనలు తెలిపితే కఠినమైన చర్యలు తప్పవు అంటున్న పోలీసులు. విజయవాడ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించిన పోలీసులు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: