Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Latest News సిద్దిపేటకు మారిన గురుకుల కళాశాల…

సిద్దిపేటకు మారిన గురుకుల కళాశాల…

by Prakash
Gurukula College moved to Siddipet...

సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో గత పది సంవత్సరాలుగా విద్యార్థులకు అన్ని విధాలుగా వసతి కల్పించిన భవనాన్ని తిరిగి సిద్దిపేటకు తరలిస్తున్న అధికారులు. గత పది సంవత్సరాల క్రితం సిద్దిపేటకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రభుత్వం కేటాయించడంతో సిద్దిపేటలో కళాశాలకు అనుగుణంగా భవనం దొరకకపోవడంతో కళాశాలను చేర్యాలలోని భవనానికి మార్చడం జరిగింది. అప్పటినుండి ఈ కళాశాలలో సుమారు 350 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం చదువుతున్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వం సిద్దిపేట జిల్లా కేంద్రంలో 17 కోట్లతో భవన నిర్మాణం కు అనుమతి లభించడంతో సిద్దిపేటకు డిగ్రీ కళాశాల తరలి వెళుతున్నది. ఇన్ని సంవత్సరాలుగా పేద విద్యార్థులకు సేవలందించినటువంటి ఈ కళాశాలను సిద్దిపేట్ కి తరలించడం అనేది చాలా బాధాకరమైన విషయం సిద్దిపేటలో 17 కోట్లతో బిల్లింగ్ కు అనుమతి లభించినప్పటికీ బిల్లింగ్ ఇంకా నిర్మాణ దశలో ఉన్నందువలన దీనిని మిట్టపల్లిలోని మరియొక ప్రైవేట్ బిల్డింగ్ తరలించడం ఉప్పలు అనుమానాలకు తావిస్తుంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: