Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Political గల్లీ నుండి డిల్లీ వరకు కాంగ్రెస్ జెండా ఎగరాలి – చల్లా వంశీచంద్ రెడ్డి

గల్లీ నుండి డిల్లీ వరకు కాంగ్రెస్ జెండా ఎగరాలి – చల్లా వంశీచంద్ రెడ్డి

by Prakash
challa vamshi chand reddy
న్యాయ యాత్రలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే AICC కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి(challa vamshi chand reddy) కామెంట్స్…

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రెండు కారణాలు. ఒకటి పిసిసి అధ్యక్షులుగా మన పాలమూరు బిడ్డ వుండటం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ను ఎదిరించి ఖమ్మం జిల్లా నుండి కాంగ్రెస్ జెండా పట్టడం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేస్తున్న న్యాయ యాత్రకు హాజరుకావడం ఎంతో సంతోషం. బీఆర్ఎస్ పాలనలో సంక్షేమం,రవాణా మరియు అనేక రంగాలలో పాలమూరుకు తీరని అన్యాయం చేసారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

ప్రాజెక్టుల పేరుతో కోట్లు కొట్టేసారు…

గత పది సంవత్సరాల నుండి మనకు జరిగిన నష్టాన్ని పూడ్చటానికి మనకు మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో నీటిని తెచ్చి ఒక్క ఎకరా తడిపింది లేదు. 262 టియంసిలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోవున్నప్పడు సంవత్సరంలో నీటిని వాడుకున్నాం. అప్పట్లో పాలమూరు రంగారెడ్ఠి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చింది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు ను కమీషన్ల కోసం రీడిజైన్ చేసి కోట్లు కొట్టేసారు. గతంలో పాలమూరును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్ని రకాలుగా దోచుకున్నారు.

రాహుల్ గాంధీని ఫ్రధానిని చేయాలి…

మట్టిని ,ఇసుకను కొల్లగొట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మూడు తరాలకు సరిపోను సంపాదించుకున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే డీల్లీ నుండి రాబోయే నిధులు ప్రజల చెంతకు వస్తాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఇప్పటివరకు జాతీయ హోదా కల్పించలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ హోదా కోసం కొట్లాడతాం. గల్లీ నుండి డిల్లీ వరకు కాంగ్రెస్ జెండా ఎగురవేసి రాహుల్ గాంధీని ఫ్రధానిని చేయాలి.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Read more: గల్లీ నుండి డిల్లీ వరకు కాంగ్రెస్ జెండా ఎగరాలి – చల్లా వంశీచంద్ రెడ్డి
  • తెలంగాణ రైతుల కి మరో శుభవార్త చెప్పిన కాంగ్రెస్ సర్కార్
    తెలంగాణ రైతులకు మరో శుభవార్త చెప్పేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రైతుల కి మరో శుభవార్త చెప్పిన కాంగ్రెస్ సర్కార్. రైతు రుణమాఫీని ఆగస్టు 15వ తేదీలోపు…
  • హోమ్ మినిస్టర్ గా వంగలపూడి అనిత పదవి స్వీకరణ
    ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గా వంగలపూడి అనిత పదవి స్వీకరణ బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్-2లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఆమెకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఇక హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో అనితను పార్టీ నేతలతో…
  • మహానంది లో మరోసారి చిరుతపులి
    నంద్యాల జిల్లా మహానందిలో చిరుత పులి మళ్లీ ప్రత్యక్షమవడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గత అర్ధరాత్రి దాటాక స్థానిక పార్వతీపురం పాత వివేకానంద స్కూల్ వద్ద చిరుత సంచరిస్తుండటంతో ….. ప్రజలు గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న అటవీ ప్రాంతానికి…
Advertisements

You may also like

Our Visitor

014105
Total views : 78994

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.