Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home TelanganaKarimnagar అగ్ని ప్రమాదానికి గురైన కుటుంబ సభ్యులను పరామర్శించిన పొన్నం..

అగ్ని ప్రమాదానికి గురైన కుటుంబ సభ్యులను పరామర్శించిన పొన్నం..

by Rama
Ponnam Prabhakar

పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar):

కరీంనగర్ నగరంలోని ఆదర్శ నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదానికి గురైన దాదాపు 30 కి పైగా పూరి గుడిసెల బాధిత కుటుంబాల సభ్యులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అక్కడి నిరుపేద కుటుంబాల కోసం అవసరమైన నిత్యావసర వస్తువులు, వంట పాత్రలను ఇతర సామాగ్రిని అందించాలని అధికారులను ఆదేశించారు. గుడిసెలు దగ్ధమై నిలువ నీడ లేక ఉన్న కుటుంబాల కోసం ప్రభుత్వం అండగా నిలుస్తోందని.. బాధిత కుటుంబాలకు ఇంటి సదుపాయం కల్పించే విధంగా కరీంనగర్ జిల్లా ఇంచార్జీ మంత్రి తో మాట్లాడుతున్నారని తెలిపారు. బాధిత కుటుంబాలకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజన సదుపాయం అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

  • ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.
    తెలంగాణలో ఆయుష్ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నాచురోపతి విభాగాల్లోని హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైఫండ్‌లను అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో…
  • తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.
    తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఈ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీ అధిష్ఠానం దృష్టి పూర్తిగా తెలంగాణపైనే…
  • తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌కు ఫిలిప్పీన్స్ కార్యదర్శికి ఆహ్వానం.
    తెలంగాణను ప్రపంచ పెట్టుబడులు, వ్యవసాయ వాణిజ్యం, పారిశ్రామిక అవకాశాలకు ప్రధాన గమ్యస్థానంగా నిలిపే లక్ష్యంతో 2026 డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌కు హాజరుకావాలని ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఫ్రాన్సిస్కో పి.టియు లారెల్ జూనియర్‌ను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆహ్వానించారు.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: