Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Crime మద్యం మత్తులో యువకుల వీరాంగం…

మద్యం మత్తులో యువకుల వీరాంగం…

by Prakash
Drunkards causing panic in Mahabubabad

మహబూబాబాద్ జిల్లా | Mahabubabad దంతాలపల్లి మండల కేంద్రంలో మద్యం మత్తులో యువకుల వీరాంగం చేసారు. దంతాలపల్లి మండల శివారు ఖమ్మం -వరంగల్ హైవే రోడ్డు పై ఉన్న బిర్యాని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పై యువకుల వీరాంగం. తలుపులు తన్నుతూ కుటుంబం పై దాడి. పోలీసులకు సమాచారాన్ని అందించిన వాహనదారులు. సిబ్బంది తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై కరుణాకర్. పెట్రోలింగ్ వాహనాలలో యువకులను తరలించే ప్రయత్నం చేసిన పోలీసులు. ఎస్సై కరుణాకర్ పై దాడి చేసిన యువకులు. మధ్యం మత్తులో యువకుల వీరాంగం. బిర్యానీ పాత్రలను చెల్లాచెదురుగా చేసిన యువకులు. దంతాలపల్లి మండల కేంద్రంలో హై టెన్షన్.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.
పుతిన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్‌ సింగ్‌ ఢిల్లీలో స్వాగతం పలికారు. …
పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.
పోలాండ్‌ రాజధాని వార్సాలో జరిగిన ఓ వినూత్న నిరసన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెప్టెంబర్‌ …
నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.
గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: