Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Film శ్రీ‌రంగ‌నీతులు చిత్రం నుండి లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల

శ్రీ‌రంగ‌నీతులు చిత్రం నుండి లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల

by Prakash
sri ranga neethulu

శ్రీ‌రంగ‌నీతులు(Sri ranga neethulu) చిత్రం నుండి ఎక్క‌డ‌వుండాల‌ని. ఎక్క‌డున్నావో. ఏమీ అవుదామ‌ని. ఏమీ అయ్యావో. లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల. సుహాస్‌(suhas), కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ముఖ్య‌తార‌లుగా రూపొందుతున్న చిత్రం శ్రీ‌రంగనీతులు. ప్ర‌వీణ్‌కుమార్ వీఎస్ఎస్ ద‌ర్శ‌కుడు. రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 12న చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ పంపిణీదారుడు, నిర్మాత ధీర‌జ్ మొగిలినేని ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. కాగా ఈ చిత్రం నుండి ఎక్క‌డ‌వుండాల‌ని. ఎక్క‌డున్నావో. ఏమీ అవుదామ‌ని. ఏమీ అయ్యావో. అనే లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. శ్రీ‌మ‌ణి సాహిత్యం అందించిన ఈ పాట‌కు హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం అందించారు. హ‌రికా నారాయ‌ణ్ ఆల‌పించారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ మాన‌వ సంబంధాల గురించి, నేటి యువ‌త మ‌న‌స్త‌త్వాల గురించి, ప్రేమ గురించి కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా కొన‌సాగే పాట ఇది.

యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న చిత్రంలో సినిమాలో వుండే ఆస‌క్తిక‌ర‌మైన కథ‌, కథ‌నాల‌ను ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తూనే మ‌న‌సుకు హ‌త్తుకుంటాయి. కొత్త‌ద‌నంతో పాటు పూర్తి క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో రూపొందించిన చిత్ర‌మిది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ నేటి యువ‌త ఆలోచ‌న‌లు, కుటుంబ బంధాలు. ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా అన్ని అంశాల క‌ల‌యిక‌తో ద‌ర్శ‌కుడు చిత్రాన్ని అంద‌ర్ని అల‌రించే విధంగా తెర‌కెక్కించాడు. త‌ప్ప‌కుండా చిత్రం అంద‌రి ఆద‌ర‌ణ పొందుతుంద‌నే న‌మ్మ‌కం వుంది. ఏప్రిల్ 12న చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నాం అన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.
హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు …
జులై 31న “అదే నీవు అదే నేను” గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ .
"కమిటీ కుర్రోళ్లు" మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, "సిద్ధార్థ్ రాయ్" సినిమా ఫేమ్ …
నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

042280
Total views : 223733

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: