Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Latest News ఏఈ భార్య ఇంట్లో కుప్పకూలి మృతి..

ఏఈ భార్య ఇంట్లో కుప్పకూలి మృతి..

by Rama
Devika

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు (Patancheru) పట్టణంలోని కృషి డిఫెన్స్ కాలనీలోని నివాసముంటున్న పటాన్‌చెరు ఇరిగేషన్ ఏఈ (Patancheru Irrigation AE) దిలీప్ భార్య దేవిక(36) మృతి చెందారు. సంగారెడ్డి ఇరిగేషన్ ఏఈ దేవిక బుధవారం ఉదయం ఇంట్లో కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దేవిక మధ్యాహ్నం మృతి చెందారు. పోలీసులు సమాచారం అందుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి సుదర్శన్ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిచదవండి: లిక్కర్ కేసుపై కేజ్రీవాల్ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు..


రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. …
బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ …
యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.
హైదరాబాద్‌లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్‌ …

Follow us on :  Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్చేయండి.


Advertisements

You may also like

Our Visitor

039450
Total views : 196878

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: