Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra PradeshGuntur పల్నాడులో వైసీపీకి బిగ్ షాక్..

పల్నాడులో వైసీపీకి బిగ్ షాక్..

by Rama
TDP

పల్నాడు జిల్లా రొంపిచర్ల (Rompicharla) మండలం అన్నారం గ్రామంలో చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో టీడిపి (TDP)లోకి అన్నారం గ్రామం నుంచి వైసిపి(YCP) నుంచి తెలుగుదేశంపార్టీ లోకి 200 మంది చేరారు. చదలవాడ అరవింద బాబు తెలుగుదేశంపార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంలో చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ.. వైసీపీ నుంచి వందల మంది టీడీపీలో చేరారు అన్నారు. వైసీపీ ఐదు సంవత్సరాల అరాచక, దుర్మార్గం భరించలేక టీడీపీలో చేరారు అన్నారు. వైసీపీ అవినీతి, దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దించాలని టీడీపీ, జనసేన, బీజేపీ నిర్ణయం తీసుకుందన్నారు. నిర్వీర్యమైన వ్యవస్థలు బాగుచేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అన్నారు. పార్టీలో చేరుతున్న అందరికి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలియజేశారు.

ఇది చదవండి: వాటర్ ప్లాంట్ లో ట్యాంక్ క్లీన్ చేస్తూ ప్రైవేటు ఎలక్ట్రిషన్ మృతి


చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.
తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి, టీడీపీ …
సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.
సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ …
భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు మూల మంత్రాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: