Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh గుంటూరు అదనపు ఐజీగా అశోక్ కుమార్..

గుంటూరు అదనపు ఐజీగా అశోక్ కుమార్..

by Prakash
Ashok Kumar is the additional IG of Guntur

గుంటూరు: ఏలూరు ఐజీ జీవీజీ అశోక్ కుమార్కు గుంటూరు రేంజ్ అదనపు బాధ్యతలు అప్పజెబుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గుంటూరు ఐజీ జి. పాలరాజును ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బదిలీ చేసి, డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఏలూరు ఐజీ అశోక్ కుమార్ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.

Advertisements

You may also like

Our Visitor

039301
Total views : 196353

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: