Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Political నేడు ఎన్నికల మేనిఫెస్టో విడుదల..!

నేడు ఎన్నికల మేనిఫెస్టో విడుదల..!

by Satya
Election manifesto release today

లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) నేడు ఎన్నికల మేనిఫెస్టో(Election manifesto)ను విడుదల చేయనుంది. ఢిల్లీ(Delhi)లోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వేదికగా ఉదయం పదకొండున్నర గంటలకు మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ‘పాంచ్ న్యాయ్(Panch Nyay)’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ విడుదల చేస్తారు. ఇక రేపు రాజస్థాన్‌లోని జైపూర్, తెలంగాణలోని హైదరాబాద్‌ నగరాల్లో మెగా ర్యాలీలు నిర్వహించనున్నారు. జై‌పూర్‌లో జరిగే మెగా ర్యాలీలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ మేనిఫెస్టోను ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. ఇక హైదరాబాద్‌‌లో జరిగే మెగా ర్యాలీలో రాహుల్‌ గాంధీ మేనిఫెస్టోను లాంచ్‌ చేసి ప్రసంగించనున్నారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: లైంగికదాడి బాధితురాలిని కోర్టు హాలులోనే దుస్తులు విప్పమన్న మేజిస్ట్రేట్..



ముగిసిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం.
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని …
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం.
ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ …
కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర.
హైదరాబాద్ నగర చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కాచిగూడ రైల్వే స్టేషన్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023143
Total views : 141179

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.