Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh అంతా అబద్ధాల పుట్ట ఈ జగన్ – పురందేశ్వరి

అంతా అబద్ధాల పుట్ట ఈ జగన్ – పురందేశ్వరి

by Prakash
Purandeshwari comments

రాజమండ్రి పార్లమెంట్ ఉమ్మడి పార్టీల అభ్యర్థి పురందేశ్వరి కామెంట్స్ | Purandeshwari comments

బీజేపీ టీడీపీ జనసేన(BJP TDP JANASENA) పార్టీలు 175 అసెంబ్లీ స్థానాలు అలాగే 25 పార్లమెంటు కలిసి పోటీ చేయడం ఆనందదాయకం . రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది ఈ పాలన అంతం మొందించడానికి సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. జగన్ ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉండాలంటారు, ఆ ఫ్యాన్ స్పీడు 150 పెట్టడంతో ఇంటి పైకప్పు తో పాటు చుట్టుపక్కల గోడలు కూడా పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లోనే కుటమి పాలన ప్రజలకు అత్యవసరం- పురందేశ్వరి.

Follow us on : Google News మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వాగ్దానాలన్నీ నెరవేర్చామని చెబుతున్న ఈ ప్రభుత్వం మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు రాష్ట్రమంతా కల్తీ స్పిరిట్ ని సప్లై చేస్తున్నారు. గతంలో 150 రూపాయలకు దొరికే మద్యం బాటిల్ 600 నుంచి 700 రూపాయలు ఆ మ్ముతున్నారు ప్రజల జీవితాలు ఎలా పోయినా పర్లేదు వీళ్ళ జేబులు మాత్రం నిండాలి. రాష్ట్రం అప్పుల ఊబిలో కూలిపోయింది 12.50 లక్షల కోట్లు అప్పు భారం ఆంధ్రప్రదేశ్ పై ఉంది- పురందేశ్వరి(Purandeshwari)

ప్రాంతీయ విభేదాలను తీసుకొచ్చి మూడు రాజధానులతో ప్రజలను మూడు ముక్కలు చేద్దామని ఈ ప్రభుత్వం చూస్తుంది. ఆత్తారింటికి దారేదీ సినిమాలాగా జగన్ గారిని నల్లమల్ల అడవుల్లో నిలబెట్టి మాట్లాడిస్తే ప్రతి చెట్టు ఆకు రాలిపోయి అడవి అంత నిర్మానుష్యంగా అయిపోతుంది. అంతా అబద్ధాల పుట్ట ఈ జగన్ – పురందేశ్వరి.


తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.
తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ …
ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.
తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి …
హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.
హైదరాబాద్‌ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: