Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh లింగాల గట్టు వద్ద అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన ఎస్పీ రఘువీర్ రెడ్డి

లింగాల గట్టు వద్ద అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన ఎస్పీ రఘువీర్ రెడ్డి

by Prakash
Lingala Gattu

లింగాల గట్టు(Lingala Gattu) అంతర్రాష్ట్ర చెక్ పోస్టు తనిఖీ

శ్రీశైలం మండలం లింగల గట్టు వద్ద ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన లింగాల గట్టు అంతర్రాష్ట్ర చెక్ పోస్టును నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈనేపద్యంలో రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు నిరంతరం అప్రమత్తంగా వుంటూ నగదు, మద్యం, బంగారం, వెండి విలువైన వస్తువులు అక్రమంగా రవాణా కాకుండా ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని,ఏదైనా సంఘటన జరిగితే వెంటనే సమాచారాన్ని అధికారులకు తెలియచేయాలని ఎస్పీ రఘువీర్ రెడ్డి సిబ్బందికి తెలిపారు. .

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: లింగాల గట్టు వద్ద అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన ఎస్పీ రఘువీర్ రెడ్డి
Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: