లింగాల గట్టు(Lingala Gattu) అంతర్రాష్ట్ర చెక్ పోస్టు తనిఖీ
శ్రీశైలం మండలం లింగల గట్టు వద్ద ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన లింగాల గట్టు అంతర్రాష్ట్ర చెక్ పోస్టును నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈనేపద్యంలో రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు నిరంతరం అప్రమత్తంగా వుంటూ నగదు, మద్యం, బంగారం, వెండి విలువైన వస్తువులు అక్రమంగా రవాణా కాకుండా ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని,ఏదైనా సంఘటన జరిగితే వెంటనే సమాచారాన్ని అధికారులకు తెలియచేయాలని ఎస్పీ రఘువీర్ రెడ్డి సిబ్బందికి తెలిపారు. .
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వచ్చేనెలలో భారత్కి వచ్చే ఛాన్స్.
- పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
- 22ఏపై బీజేపీ దీక్షలు.
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.
- భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.