Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Andhra Pradesh వైసీపీ పార్టీకి భారీ షాక్..!

వైసీపీ పార్టీకి భారీ షాక్..!

by Satya
BC Secretary Jinka Gundaiah Yadav joins TDP

టీడీపీలో చేరిన బీసీ కార్యదర్శి జింకా గుండయ్య యాదవ్(Jinka Gundayya Yadav)..

శ్రీశైలం(Srisailam) నియోజకవర్గంలో వైసీపీ పార్టీ(YCP Party)కి భారీ షాక్ తగిలింది. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి(Buddha Rajasekhar Reddy) ఆధ్వర్యంలో వైసీపీ పార్టికి చెందిన శ్రీశైలం మండల నాయకులు బీసీ సంఘం రాష్ట్ర నాయకులు జింక గుండయ్య యాదవ్ వైసీపీ నుంచి తన కార్యకర్తలతో సహా టీడీపీలోకి చేరారు. వారందరికి అయన కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి యువతను మోసం చేశాడని, స్పెషల్ స్టేటస్ తెస్తానని ప్రజలను నమ్మబలికి ప్రజలను మోసం చేశారని అయన మండిపడ్డారు.

ఇది చదవండి: సీఎం జగన్ నామినేషన్ ముహూర్తం ఖరారు…

కేంద్రంలో మోడి ఉన్న సరే ఇంకెవరున్నా సరే స్పషల్ స్టేటస్ తెస్తానని హమి ఇచ్చిన జగన్ రెడ్డి, మోడి దగ్గరకు వెళ్లి కాళ్లు పట్టుకున్నాడని అయన ఆరోపించారు. మోడి చుట్టు జగన్ రెడ్డి తిరుగుతున్నాడే తప్ప మా రాష్ట్రంలో చదువుకున్న యువత ఉంది వారికి ఉద్యోగాలు కావాలి నిరుద్యోగుల ఎక్కుమంది ఉన్నారు వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని ఏరోజైన ఆలోచించాడ అని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి మూడువేలు రూపాయలు ఇస్తుందని యువతకు చంద్రబాబు హామి ఇచ్చాడని ఈ సందర్భంగా రాజశేఖర్ మరొకసారి గుర్తు చేశారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

009349
Total views : 61890

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.