Thursday, September 17, 2026
News Navigation
Thursday, September 17, 2026
News Navigation

Breaking

Thursday, September 17, 2026
Home Latest News ఇంటర్ ఫలితాలలో “అల్ఫోర్స్” చారిత్రాత్మక విజయం…

ఇంటర్ ఫలితాలలో “అల్ఫోర్స్” చారిత్రాత్మక విజయం…

by Prakash
Alphores

పత్రికా ప్రకటన ఇంటర్ మార్చి – 2024 ఫలితాలలో “అల్ఫోర్స్”(Alphores) చారిత్రాత్మక విజయం

నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం ఫలితాలలో మా అల్ఫోర్స్ (Alphores) విద్యార్థులు అద్భుత మార్కులు సాధించి సంచలనం సృష్టించారు.

జూనియర్ ఇంటర్మీడియట్ M.P.C. విభాగంలో 470 మార్కులకు గాను టి. శృతి 468, సి.హెచ్. శ్రీహీత 468, వి. ప్రణవి 468, ఏ. శశిప్రీతమ్ 468, కె. వర్షీత్ 468, కె. రుత్విక్ 468, ఎస్. కార్తికేయ 468, కె.సృజల్ 468, టి. వర్షిత 468, యమ్. శ్రీవర్ష 468, పి.జి. ప్రియామృత 468, కె. వర్షిణి 468, ఇ.ప్రసన్న 468, యమ్. రుత్విక 468, జి. లక్ష్మీప్రసన్న 468. కె. అభిలాష్ 468, మార్కులతో 16 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలిచి చరిత్ర సృష్టించారు. ఇంతేకాక 65 మంది విద్యార్థులు 467 మార్కులు మరియు 117 మంది విద్యార్థులు 466 మార్కులు సాధించండం విశేషం.

Follow us on : FacebookInstagramYouTube & Google News

జూనియర్ ఇంటర్మీడియట్ Bi.P.C. విభాగంలో 440 మార్కులకు గాను బి. నిలీమ 438 మార్కులతో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ స్థానంలో నిలిచారు. 8 మంది విద్యార్థులు 437 మార్కులు మరియు 25 మంది విద్యార్థులు 436 మార్కులతో అత్యున్నత స్థానంలో నిలిచారు.

జూనియర్ ఇంటర్మీడియట్ M.E.C. విభాగంలో 500 మార్కులకు గాను టి. అఖిల్ 494 మార్కులతో రాష్ట్ర అగ్ర స్థానంలో నిలిచాడు. యమ్. సహస్రరెడ్డి 493 మార్కులు, వి. అక్షయ్్వర్థన్ 493 మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్మీడియట్ C.E.C. విభాగంలో 500 మార్కులకు గాను ఎస్. సృష్టిత 492 మార్కులు సాధించగ బి. గ్రీష్మ 491 మార్కులు సాధించింది.

సీనియర్ ఇంటర్మీడియట్ M.P.C. విభాగంలో 1000 మార్కులకు గాను కె. కార్తికాబాబు 993 మార్కులు, టి. సాహిత్య 993 మార్కులతో రాష్ట్రస్థాయిలో అత్యున్నత స్థానంలో నిలిచారు. ఎల్. హర్షిత 992, బి.నిహారిక 992, యమ్. పల్లవి 991, డి.శివాంజలి 991, పి. విశ్వాణి 991, కె. మిశ్రా 991, ఎల్. అస్మిత 991, మారియామావిన్ 991, జి. ఉమాకాంత్ 991 మార్కులు సాధించారు. ఇంతేకాక 20 మంది విద్యార్థులు 990 మరియు అపై మార్కులు సాధించడం విశేషం.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సీనియర్ ఇంటర్మీడియట్ Bi.P.C. విభాగంలో 1000 మార్కులకు గాను సి. హెచ్. నిఖిల్ 990 మార్కులు, బి.
అమిత 990 మార్కులు, ఏ.శ్రీనిది 990 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో విశిష్టస్థానంలో నిలిచారు.

సీనియర్ ఇంటర్మీడియట్ M.E.C. విభాగంలో 1000 మార్కులకు గాను యమ్. వినమ్రత 974 మార్కులు, జి.మహేష్కుమార్ 974 మార్కులు సాధించారు. C.E.C. విభాగంలో నిమ్రా అజ్మీ 978 మార్కులు యమ్. నజీర్ 972 మార్కులు సాధించారు.

పోటీ పరీక్షలతోపాటుగా I.P.E.లో కూడా అల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత మార్కులతో ఘన విజయం సాధించడం నాకు ఎంతో అనందంగా ఉన్నది. రాష్ట్రంలో అగ్ర స్థానంలో నిలిచిన మరియు అత్యుత్తమ మార్కులు సాధించిన మా అల్ఫోర్స్ చిన్నారులను నేను మనఃస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.


  • శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
    హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
  • కొండా సురేఖకు బుజ్జగింపులు.
    తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, మాజీ మంత్రి కొండా సురేఖకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇటీవల పార్టీలో, రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై మీనాక్షి నటరాజన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది.…
  • ఫసల్ బీమా యోజన అమలుపై పాయల్ శంకర్ నిరసన.
    తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఫసల్ బీమా యోజన అమలుపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వినూత్న నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తెలంగాణలో కూడా అమలు చేయాలంటూ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు.…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి: ఇంటర్ ఫలితాలలో “అల్ఫోర్స్” చారిత్రాత్మక విజయం…
Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: