Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Latest News మల్కాజిగిరి పార్లమెంట్ లో తొమ్మిదవ రౌండ్..

మల్కాజిగిరి పార్లమెంట్ లో తొమ్మిదవ రౌండ్..

by Prakash

9 th round మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లో

బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ 1 లక్ష 25 వేల458 ఓట్ల మెజారిటీతో మొదటి స్థానంలో ఉండగా,

కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు.

ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థికి 2 లక్ష 6 వేల 8 ఓట్లు పోలయ్యాయి.

కాగా బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ఇప్పటివరకు 3 లక్షల 31 వేల 466 ఓట్లు సాధించారు.

Advertisements

You may also like

Our Visitor

020317
Total views : 92695

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.