Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Main News పాలు కిందబోసి నిరసన తెలిపిన కడ్తాల్ పాడి రైతులు

పాలు కిందబోసి నిరసన తెలిపిన కడ్తాల్ పాడి రైతులు

by Rama
పాలు కిందబోసి నిరసన తెలిపిన కడ్తాల్ పాడి రైతులు

పెండింగ్ పాల బిల్లులను వెంటనే చెల్లించి పాడి రైతులను ఆదుకోవాలని విజయ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ధర్నా చేశారు పాలు కిందబోసి నిరసన తెలిపిన కడ్తాల్ పాడి రైతులు ఈ సందర్భంగా పాడి రైతులు పాలను రోడ్డుపై పోసి తమ నిరసనను వ్యక్తం చేశారు. పాడి పరిశ్రమ సహకార సమాఖ్య ద్వారా రావాల్సిన బకాయిలను వెంటనే ఇప్పించి పాడిరైతులను ఆదుకోవాలని కోరారు. కడ్తాల పాల శీతలీకరణ కేంద్రం పరిధిలోని విజయ పాల సేకరణ కేంద్రాల అధ్యక్షులు శుక్రవారం మల్లు రవిని కలిసి వినతిపత్రం కూడా అందజేశారు . ఏప్రిల్ 16 నుంచి నేటివరకు నాలుగు బిల్లులు రావాల్సి ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు.పాలు కిందబోసి నిరసన తెలిపిన కడ్తాల్ పాడి రైతులు గత కొన్ని నెలల కాలంగా పాల బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతూ వస్తుందని తెలిపారు. సకాంలో బిల్లులు అందని కారణంగా పాడి ఆవులకు దాణా కొనుగోలుపై కు చేస్తున్న అప్పులు పేరుకుపోయి రైతులు ఇబ్బం దులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు

Follow us on : FacebookInstagramYouTube & Google News

  • ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
    ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
  • నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
    ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
  • మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.
    బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్‌–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
  • ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.
    ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్‌ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…
  • ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.
    ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా. సెప్టెంబర్ 24న వస్తున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడ్రినలిన్ పంపింగ్ హై ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. సినిమా అంతా హైలెట్‌గా ఉంటుంది: ప్రెస్ మీట్‌లో న్యాచురల్ స్టార్ నాని న్యాచురల్ స్టార్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: