Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Main News చైన్స్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు..

చైన్స్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు..

by Rama
చైన్స్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు..

అంబర్పేట డిడి కాలనీలో ఈనెల 19న జరిగిన చైన్ స్నాచింగ్ కేసును చేదించిన అంబర్పేట పోలీసులను అభినందించిన ఈస్ట్ జోన్ డిసిపి గిరిధర్ రావు….అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని డిడి కాలనీలో ఈనెల 19న సాయంత్రం ఐదు గంటల సమయంలో ఒక మహిళ వాకింగ్ చేస్తుండగా బైక్ పై వెనక నుండి వచ్చిఆమె మెడలోంచి రెండు తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారన్న మహిళ ఫిర్యాదును స్వీకరించిన అంబర్పేట పోలీసులు దర్యాప్తుని చేపట్టారు చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలించి ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ఉప్పల్ ప్రాంత నివాసి అయిన గడ్డం సునీత్ కుమార్@బన్నీ(24) గా గుర్తించారు.v ఇతనితో పాటు ఇతనికి సహకరించిన మరో ఇద్దరు పోతంశెట్టి రవి, రాజేష్ రాథోడ్ లను కూడా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డిసిపి గిరిధర్ రావు తెలిపారు..ఈ నేరానికి పాల్పడిన గడ్డం సునీత కుమార్ కు ఈ మధ్యనే పెళ్లి తన భార్య విలాసవంతమైన జీవితం కోరుకుంటున్నదని దానికోసమే ఈ నేరానికి పాల్పడ్డాడని ఈ నేరం చేయగా వచ్చిన డబ్బుతోనే గోవాలో బాగా ఎంజాయ్ చేసి తిరిగి వచ్చి తమిళనాడులోని నాగపట్నం వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారని ఈ ముగ్గురి నుండి రెండు తులాల గోల్డ్ చైన్ ఒక బైకు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని తరలించినట్లు డిసిపి గిరిధర్ రావ్ తెలిపారు…

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
    ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్‌ కల్యాణ్‌..ముంబై హాస్పిటల్‌లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
  • హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.
    అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్‌పోనాలు…
  • అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
  • భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.
    భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో కలిసి ఇరు దేశాల ప్రముఖ సీఈఓలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల…
  • చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు.
    తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్‌ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్‌..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039375
Total views : 196554

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: