Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Telangana హైదరాబాద్ లో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమ్మిట్

హైదరాబాద్ లో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమ్మిట్

by Satya
హైదరాబాద్ లో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమ్మిట్

హైదరాబాద్ లో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమ్మిట్ వేదిక ఏర్పాటు చేశారు. ఈనెల 20, 21 తేదీల్లో నోవాటెల్ లో సమ్మిట్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన బ్రౌచర్ ను కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్ హైదరాబరాద్ లో ఆవిష్కరించారు. కమ్మ నాయకులు గతంలో సమాజానికి చేసిన, ప్రస్తుతం చేస్తోన్న సేవ, కృషి గురించి ఆయన తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో కమ్మవారు అనేక రకాల సేవలు చేశారని గుర్తు చేశారు. విదేశాల్లోనూ చాలామంది కమ్మవారు స్థిరపడ్డారని చెప్పారు. అమెరికా వంటి దేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. ఆయా దేశాల అభివృద్ధిలో కమ్మవారు తమ వంతు పాత్ర పోషిస్తున్నారని వివరించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014700
Total views : 80882

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.