Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Andhra Pradesh ఏపీలో మద్యం షాపుల కోసం భారీగా అప్లికేషన్లు

ఏపీలో మద్యం షాపుల కోసం భారీగా అప్లికేషన్లు

by Satya
ఏపీలో మద్యం షాపుల కోసం భారీగా అప్లికేషన్లు

ఏపీలో మద్యం షాపుల లైసెన్స్ కోసం అప్లికేషన్లు భారీగా దాఖలవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల 396 షాపులకు గానూ ఇప్పటివరకు 8 వేల 274 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 153 షాపులకు 855 దరఖాస్తులు వచ్చాయి. స్వల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 40 షాపులకు 75 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. సత్యసాయి జిల్లాలోనూ 87 షాపులకు 132 అప్లికేషన్లు వచ్చినట్లు చెప్పారు. అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఏపీలో నూతన మద్యం పాలసీ అమల్లో ఉంటుంది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఈ నెల 11న లాటరీ తీసి లైసెన్స్‌లు అందించనున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

020058
Total views : 92164

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.