Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Andhra Pradesh ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తావా

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తావా

by Rama
ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తావా

జగన్ పై ఫైర్ అయ్యారు టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పీఏసీ ఎన్నికలకు బలం లేకుండా నామినేషన్‌ వేసి బాయ్‌కాట్‌ చేయడమేంటని ఆయన మండిపడ్డారు. సొంత బాబాయ్ ని హత్య చేసి ఆ కేసులు మాఫీ చేసుకోవడానికి పోలీస్ అధికారులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.హత్య రాజకీయాలకు మారుపేరు జగన్ మోహన్ రెడ్డి అని. వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి అప్పుల పాలు చేశారన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సమావేశాలకు హాజరవు తావా.. మీకు బలం లేదు కాబట్టి ప్రతిపక్ష హోదా లేదన్నారు. చీకటి ఒప్పందాల ద్వారా రాష్ట్రానికి నష్టం జరగకూడదనేది తెలుగుదేశం, కూటమి ప్రభుత్వా లక్ష్యమని స్పష్టం చేశారు. అవినీతిని ఖండాంతరాలకు వ్యాపించిన ఖ్యాతి మాజీ సీఎం జగన్ కే దక్కుతుందని బుచ్చయ్య చౌదరి అన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: