Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Crime కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆవరణలో ధైర్యసాహసాన్ని చూపిన ఓ మహిళ.

కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆవరణలో ధైర్యసాహసాన్ని చూపిన ఓ మహిళ.

by CVR NEWS
కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆవరణలో ధైర్యసాహసాన్ని చూపిన ఓ మహిళ

కామారెడ్డిలో పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆవరణలో ఓ మహిళ ధైర్యసాహసాన్ని చూపిన ఘటన చోటుచేసుకుంది. స్టేషన్‌లో ఒంటరిగా కూర్చున్న ఆమెపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేయడంతో, స్పందించిన ఆ మహిళ అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసింది . ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం స్థానికులు మహిళ ధైర్యాన్ని ప్రశంసిస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరారు.”

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

020205
Total views : 92442

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.