Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Andhra PradeshVishakapattanam వలలో చిక్కిన చిరుత పులి

వలలో చిక్కిన చిరుత పులి

by Rama
Tiger

అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం నాయుడుపాకలు గ్రామం వద్ద కోతుల కోసం పెట్టిన వలలో చిరుతపులి చిక్కుకుంది. చిరుత పులి చెట్టు మీద పెట్టిన వలలో చిక్కుకొని చెట్టుకు వేలాడుతుంది. దాన్ని గమనించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

Advertisements

You may also like

Our Visitor

042268
Total views : 223674

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: