Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Andhra PradeshVishakapattanam ఇసుక మేటల్లో ఇరుక్కుపోయిన యువకుడు..

ఇసుక మేటల్లో ఇరుక్కుపోయిన యువకుడు..

by Rama
Sand

అనకాపల్లి.. నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో ఘోర విషాదం. సెప్టిక్ ట్యాంక్ గొయ్య తవ్వుతుండగా ప్రమాదవశాత్తు ఇసుక మేటల్లో రంగాల జగదీష్ (28) ఇరుక్కుపోయాడు. గ్రామస్తులు జేసీబీ సహయంతో ఇసుక మేటలు తవ్వున్నారు. రెండు గంటలగా సహయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు ఘటనా స్థలాని చేరుకున్నారు. జగదీష్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisements

You may also like

Our Visitor

040009
Total views : 202907

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: