Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh చంద్రబాబు వద్ద పార్టీ అసంతృప్తి నేతల బుజ్జగింపులు.

చంద్రబాబు వద్ద పార్టీ అసంతృప్తి నేతల బుజ్జగింపులు.

by Prakash
AMARAVATHI TDP CHANDRA BABU

అమరావతి(Amaravathi),

మొదటి జాబితాలో సీటు దక్కని వారిని పిలిచి మాట్లాడుతున్న చంద్రబాబు. కొందరికి హామీలు.. మరికొందరి నేతలకు స్పష్టత ఇచ్చిన చంద్రబాబు. చంద్రబాబును కలిసిన పీలా గోవింద్, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమా,ఆలపాటి రాజా,బొడ్డు వెంకట రమణ చౌదరి,గండి బాబ్జి, ముక్కా రూపానందరెడ్డి. చంద్రబాబుతో భేటీ తర్వాత సంతృప్తితో వెళ్లిన ఆలపాటి రాజా, బొడ్డు వెంకటరమణ చౌదరి ఆలపాటి రాజాకు సముచిత న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ. గంటా కు భీమిలి లేదా చీపురుపల్లి లో పోటీ పై చర్చ. రాజమండ్రి ఎంపీ సీటును బీజేపీ అడగకుంటే ఆస్థానం నుంచి బొడ్డు పేరును పరిశీలిస్తామన్న చంద్రబాబు. రాజంపేట టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరిన ముక్కారూపానందరెడ్డి. ఇవాళ చంద్రబాబు ను కలవనున్న మరికొంతమంది అసంతృప్తి నేతలు.

Follow us on :Facebook, Instagram&YouTube.

మైలవరం టిక్కెట్ పై కొలిక్కి వచ్చిన అధిష్టానం. నిన్న దేవినేని ఉమా ను పిలిచి మాట్లాడిన చంద్రబాబు. చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యం అని తెలిపిన దేవినేని ఉమా. ఇవాళ్టి నుంచి నియోజకవర్గంలో టీడీపీ నేతలను కలవనున్న వసంత కృష్ణ ప్రసాద్. తనను ఎన్నికల పని చేసుకోమన్నారని చెబుతున్న కృష్ణ ప్రసాద్. తనకు టిక్కెట్ ఇవ్వాలని నిన్న అనుచరులతో బహిరంగ సభ ద్వారా డిమాండ్ చేసిన బొమ్మసాని సుబ్బారావు.

చంద్రబాబు సమక్షంలో ఇవాళ టీడీపీ(TDP)లోకి భారీగా చేరికలు. పసుపు కండువా కప్పుకొనున్న పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి, ఇతర ముఖ్య నేతలు. ఇప్పటికే పార్థసారధికి నూజివీడు టిక్కెట్ ఖరారు చేసిన టీడీపీ అధిష్ఠానం. ఉదయం 11 గంటలకు మంగళగిరి పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో చేరికలు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.
మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను …
ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.
అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక …
ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.
ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు …


Advertisements

You may also like

Our Visitor

023090
Total views : 140874

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.