Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh రాజమండ్రిలో పవన్ పర్యటన…

రాజమండ్రిలో పవన్ పర్యటన…

by Prakash
Rajahmundry Pawan Kalyan Meeting

తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి (Rajahmundry Pawan Kalyan Meeting) :

నేడు రాజమండ్రిలో పర్యటించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నిన్న రాత్రి విశాఖపట్నం(Visakhapatnam) నుండి రాజమండ్రి చేరుకున్న పవన్ కళ్యాణ్. ఈ రోజు జిల్లాలో జనసేన నేతలతో భేటీ కానున్న పవన్ కళ్యాణ్. రాజమండ్రి నగరం రాజమండ్రి రూరల్ రాజానగరం అనపర్తి నాలుగు నియోజకవర్గ జనసేన నేతలతో భేటీ కానున్న పవన్ కళ్యాణ్. జనసేన నేతలతో పాటు టీడీపీ నేతలను కూడా పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యే అవకాశం.

Follow us on :Facebook, Instagram&YouTube.

జనసేన నేతలతో పాటు జనసైనికుల లో ఉత్కంఠ గా మారిన రాజమండ్రి రూరల్ సీటు అంశం. ఒక పక్క టీడీపీ సీటింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోపక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఎవరికి వారే నాకే సీటు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు. రాజమండ్రి రూరల్ విషయంలో ఎటు తేల్చుకోలేని అధినేతలు. రాజమండ్రి రూరల్ సీటుపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం. టీడీపీ జనసేన ఇరువురు నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..
క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో …
చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..
నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి …
తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్
తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర …


Advertisements

You may also like

Our Visitor

014171
Total views : 79425

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.